Sarkar Live

Privacy Policy

పవన్ OG తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్
Cinema

పవన్ OG తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్

ఓజీ (OG) మూవీ కోసం వరల్డ్ వైడ్ పవన్ కల్యాణ్ (power Star Pawan Kalyan)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పూర్తి స్థాయి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోయే ఈ మూవీ ఈనెల 25న(25th September)గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ మూవీపై ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఓజీ గెటప్ లోనే వచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. స్టేజ్ పై వాషి ఓ వాషి సాంగ్ పాడి జోష్ తెచ్చారు. OG ట్రైలర్ రెడీ గా లేనందున రిలీజ్ చేయననుకున్నారు. కానీ పవన్ తన ఫ్యాన్స్ డిజప్పాయింట్ కావొద్దని రెడీ గా లేకున్న అలాగే చూపెట్టారు. ఇక పూర్తి క్లారిటీ ట్రైలర్ ను లేటెస్ట్ గా మూవీ టీం రిలీజ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టారు. బ్లాస్ట్ లు, ఫైరింగ్ తో ట్రైలర్ ను వేరే లెవెల్ లో కట్ చేసారు.పుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా అలరించనుంది. ఈ మధ్య పవన్ సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స...
BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో
Special Stories

BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో

BC Reservations : తెలంగాణ‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations ) కేటాయించేందుకు రంగం సిద్ధ‌మైంది. కొత్తగా జీవో జారీ (government order (GO) చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న‌ రెండు రోజుల్లోనే ఉత్త‌ర్వులు విడుదల కానున్నాయ‌ని అధికార వర్గాలు ధృవీకరించాయి. జిల్లా స్థాయిలో ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్లు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఏయే స్థానాలను రిజర్వ్ చేయాలనే క‌స‌ర‌త్తును పూర్తి చేశారు. మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (MPTCs), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (ZPTCs), మండల ప్రెసిడెంట్ (MPPs), సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల వరక...
Bathukamma | వరల్డ్ రికార్డ్ దిశగా బతుకమ్మ ఉత్సవం – హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
State, Hyderabad

Bathukamma | వరల్డ్ రికార్డ్ దిశగా బతుకమ్మ ఉత్సవం – హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్

Bathukamma World Record : తెలంగాణ (Telangana)కు ప్రత్యేకతను తెచ్చిపెట్టే పండుగల్లో బతుకమ్మ (Bathukamma) మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏడాది దసరా సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకుంటారు. దేశ విదేశాల్లోనూ ఈ వేడుకకు బ‌హు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈసారి బతుక‌మ్మ మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను చాటనుంది. ప్ర‌పంచ రికార్డు (World Record)ను సృష్టించాల‌నే ల‌క్ష్యంతో హైదరాబాద్‌లో బ‌తుక‌మ్మ‌ను త‌యారు చేసి ఆడ‌బోతున్నారు. ఎల్‌బీ స్టేడియంలో భారీ వేడుక హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం (LB Stadium)లో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 28న ఒక విస్తృతమైన బతుకమ్మ వేడుకను నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో 10,000 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా, అక్కడ ఏర్పాటు చేయబోయే బతుకమ్మ ఎత్తు 60 అడుగుల వరకు ఉండనుంది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో, ఇది చరిత్రలో...
భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism
State, Hyderabad

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism

Hyderabad Tourism : దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ (Hyderabad) అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడాలు. అద్భుతమైన వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యం క‌లిగిన న‌గ‌రం ఇది. చార్మినార్ (Charminar), గోల్కొండ కోట (Golconda Fort), సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ – ఇలా అనేక చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలు ఈ నగరాన్ని విశేషంగా నిలబెడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. హైదరాబాద్ ఐటీ హబ్‌ (IT Hub) గా మాత్రమే కాకుండా హెరిటేజ్ సిటీ (Heritage City)గా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో (Unesco) వారసత్వ జాబితాలో చోటు పొందే స్థాయిలో కొన్ని కట్టడాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత ఆకర్షణ కలిగించే కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ...
పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket
Special Stories

పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket

‘కోటి’ వ్యూహాలతో తాడాటకు టర్న్ తీసుకున్న పిడిఎస్ డాన్ తాడు మీద కోటి ఆశలు – డాన్ నడిపిస్తున్న కొత్త దందా! గుట్టుగా సాగుతున్న తాడాట – పిడిఎస్ డాన్ కథ‌లో కొత్త మలుపు! PDS Rice Racket in Telangana | గత కొన్నిసంవత్సరాలుగా పిడిఎస్ డాన్ గా చెలామణి అవుతూ 'కోటి' వ్యూహాలతో కోట్లకు పడగలెత్తిన సదరు వ్యక్తి ఇటీవలికాలంలో కొత్తగా "తాడు" వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పిడిఎస్ డాన్ పిడిఎస్ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దాంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సదరు వ్యక్తి "కోటి" వ్యూహాలతో "తాడాట" మొదలుపెట్టినట్లు సమాచారం. పిడీఎస్ బియ్యం దందా (PDS Rice Racket) లో ఆరితేరిన అతగాడు తాడాటను కూడా గుట్టుగా నడిపిస్తూ బాగానే వెనకేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలోని జన సందోహ...
error: Content is protected !!