Sarkar Live

Privacy Policy

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌
Crime

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌

Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారుల‌కు ఏసీబీ చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌తో అక్ర‌మార్కును హ‌డ‌లెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివ‌ర‌కు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్‌ లంచం తాలూకు డ‌బ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ...
Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు
State, Hyderabad

Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు

Aarogyasri | “ఆరోగ్యశ్రీ, EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ) JHS (జ‌ర్న‌లిస్ట్ హెల్త్ స్కీమ్‌) ల లబ్ధిదారులకు ఉచిత వైద్య‌ సేవలను అందించడంలో అనేక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోస్తున్నామ‌ని ఆరోగ్య‌శ్రీ (Aarogyasri) నెట్ వ‌ర్క్ ఆసుపత్రులు చాలా వరకు మూసివేయబడే ప్రమాదం పొంచి ఉందని TANHA తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో, TANHA సభ్యులు ఇలాగే నిరసన తెలుప‌గా రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా.. అనేక సమావేశాలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. TANHA యొక్క కొన్ని ప్రధాన డిమాండ్‌లు చేస్తోంది. సభ్య ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాలను (నిబంధనలు షరతులు) తిరిగి రూపొందించడం, ప్యాకేజీల సవరణ, సాధారణ చెల్లింపులు, పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఎటువంటి ఆందోళన లేదా పరిశీలన లేకుండా ఏకపక్షంగా సర్క్యులర్‌లను జా...
Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్ అదిరింది – బర్త్ డే స్పెషల్ ట్రీట్
Cinema

Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్ అదిరింది – బర్త్ డే స్పెషల్ ట్రీట్

Vishwambhara Glimpse Release | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర ( Vishwambhara) నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొన్ని నెలల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ కి నెగెటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. అప్పటి నుండి ఈ మూవీ గురించి అప్డేట్స్ ఇవ్వడంలో మేకర్స్ సైలెంట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేసారు. దీంతో నెగిటివిటీని పోగొట్టాలని చూసిన మేకర్స్ కి అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. కీరవాణి(keeravani)మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో సాంగ్స్ పై భారీ హోప్స్ పెట్టుకున్నారు.రిలీజ్ చేసిన సాంగ్ అదిరిపోతుందనుకున్న ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేకపోవడం తో మరింత నెగెటివిటీ ని మూటగట్టుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో పోస్ట్ పోన్ చేశారు.ఇది ఒకందుకు మూవీ కి ప...
Mnister Seethakka |  మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు
State

Mnister Seethakka | మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు

Hyderabad News | త‌న‌కు మంత్రి కొండా సురేఖ‌ (Minister Konda Surekha) కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని మంత్రి సీతక్క (Mnister Seethakka ) స్ప‌ష్టం చేశారు. రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని, సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది గతసారి అనారోగ్యం.. సొంత పనుల వల్ల కొండా సురేఖ రాలేకపోయారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. మా మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు. మేము సమ్మక్క సారలమ్మ మాదిరిగా అక్కాచెల్లెళ్ల లాగా కలిసే ఉన్నామ‌ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara 2026) పై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింద‌ని, వచ్చే సంవత్స‌రం సమ్మక్క సారక్క జాతర జనవరి...
Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..
Hyderabad, State

Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈమేర‌కు గురువారం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఇక శుక్రవారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉండే సూచనలున్నాయని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయం...
error: Content is protected !!