చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services
Charlapalli RTC Bus Services : హైదరాబాద్: ప్రయాణికులకు శుభవార్త. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నేరుగా రాకపోకలు సాగించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 200కుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తోంది.
ప్రయాణికులు ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తాము కోరుకున్న రైళ్లను సులభంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
Charlapalli RTC Bus Services : ప్లాట్‌ఫాం నంబర్ 1 నుంచి సర్వీసులు
250 సి (చర్లపల్లి–సికింద్రాబాద్): వయా హెచ్‌సీఎల్, మల్లాపూర్, హబ్సిగూడ. స్టేషన్ నుంచి: ఉదయం 4.20 – రా. 11.05 స్టేషన్ వైపు: ఉదయం. 4.25 – రా. 11.30
250/49ఎం (చర్లపల్లి–మెహిదీపట్నం): వయా ఈసీఐఎల్, సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్.స్టేషన...
