Sarkar Live

Tag: civil supplies corruption

Civil Supplies | మేడం సంతకం @ 5 వేలు
Special Stories

Civil Supplies | మేడం సంతకం @ 5 వేలు

పౌరసరఫరాల శాఖలో అవినీతి అధికారి ముడుపుల కోసం మిల్లర్ లను వేధిస్తున్నట్లు ఆరోపణలు మిల్లర్లు నోరు విప్పితే మేడంపై వేటు పడే అవకాశం Civil Supplies Corruption | ఆ మేడం సంతకం చాలా కాస్ట్లీ గా ఉంటుందట.. ఆమె పెట్టే ఒక్కో సంతకానికి ఒక్కో రేటు చెల్లించాల్సిందేనని రైస్ మిల్లర్ లు బాహాటంగానే మేడం లంచాల బాగోతంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు చెల్లిస్తే ఒకలా, చెల్లించకపోతే మరోలా ఆమె వ్యవహారశైలి ఉంటుందని చేయి తడిపితే తప్ప ఫైలు కదలట్లేదని విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ (Civil Supplies Hanamkonda) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆ మేడం ప్రతీ సంతకానికి ఫైళ్ల వారీగా వసూళ్లకు పాల్పడుతూ కార్యాలయంలో "కాసుల రాణి"గా అవతరించిందని తెలుస్తోంది. ఆమె పెట్టే ఒక్కో సంతకం విలువ అక్షరాల రూ.5,000 వరకు ఉంటుందంటే ఆ అధికారి ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు....
error: Content is protected !!