Pushpa 2 Movie Review | పుష్ప- ది రూల్ మూవీ రివ్యూ: అల్లు అర్జున్ మరోసారి మాస్ యాక్షన్..
Pushpa 2 Movie Review And Rating | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప - 2 ది రైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఎర్రచంద్రనం స్మగ్లర్ పుష్ప రాజ్ (Allu Arjun) తన వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగాడు.. అనే విషయాలను చూపుతుంది. అల్లు అర్జున్ మాస్ జాతర పార్ట్‌లో మరింత పీక్ చేరింది. సుకుమార్ తన రచనా నైపుణ్యంతో సినిమాకు ప్రాణం పోశాడు.
అండర్ డాగ్ రెడ్ సాండర్స్ పుష్ప ఎలా అధికారంలోకి వచ్చాడనే దాని గురించి పుష్ప: ది రైజ్ లో చూడగా, పార్ట్ 2 ది రూల్ అతను తన శక్తిని ప్రభావాన్ని ఉపయోగించి జీవితాన్ని ఎలా నావిగేట్ చేసాడో చూపిస్తుంది. ది రూల్‌లో అల్లు అర్జున్ నటన, పుష్ప రాజ్‌గా తన యాటిట్యూడ్‌ని క్యారీ చేసే విధానం అద్భుతంగా ఉంది. ఈ చిత్రం కూడా త్వరగా ప్రధాన కథాంశంలోకి తీసుకెళ్తుంది. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ మధ్య ఆధిపత్యం కోసం య...
