Sarkar Live

Day: December 17, 2024

SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBI Clerk Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకి శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2024-25 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఖాళీల సంఖ్య యావత్ భారతదేశం వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 342 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ.. గడువు తేదీలు జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్ 17 దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి 7 దరఖాస్తు లింక్ : [SBI Careers](https://bank.sbi/web/careers/current-openings...
Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
Crime

Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Telangana News | తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చక్కగా చదువుకొని నేర్చుకొని గొప్పవాడు కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. స్కూళ్లు, హాస్టళ్లలోని ఉపాధ్యాయుల తీవ్రమైన ఒత్తిడితోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం కూడా ఓ విద్యార్థి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.వివరాల్లోకెళితే.. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ ను చదువు కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ లో చేర్పిస్తే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. పాఠశాలలోని టీచర్ వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ మృతి చెందిన విషయం తె...
Best Room Heater | శీతాకాలంలో మీ ఇంటిని వెచ్చగా ఉంచే రూం హీటర్లు.. రెండేళ్ల వారంటీ, 38% వరకు భారీ డిస్కౌంట్
Trending

Best Room Heater | శీతాకాలంలో మీ ఇంటిని వెచ్చగా ఉంచే రూం హీటర్లు.. రెండేళ్ల వారంటీ, 38% వరకు భారీ డిస్కౌంట్

Best Room Heater : ఇటీవ‌ల కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోవ‌డంతో చలితో జ‌నం గ‌జ‌గ‌జ వణికిపోతున్నారు. రోజులో 24గంట‌లు చ‌లి పులి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిల్ల‌లు, వృద్ధుల క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో చ‌లి నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ఒంటి, ఇంటిని వెచ్చ‌గా ఉంచుకునేందుకు ఉన్ని దుస్తులు, హోం హీట‌ర్ల‌ను కొనుగోలుచేసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. ఎందుకంటే ఇవి శీతాకాలంలో ఇవి ముఖ్యమైనవి. ఇంటిని వెచ్చ‌గా ఉంచుకునేందుకు రూమ్ హీటర్ ఒక గొప్ప ఎంపిక. చలి భరించలేని ప్రదేశాలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గది హీటర్లు వివిధ ర‌కాల ఉష్ణోగ్రత సెట్టింగ్స్ ను కలిగి ఉంటాయి, వాటి సహాయంతో మీరు మీకు ఇష్ట‌మైన ప్రకారం టెంప‌రేచ‌ర్ ను సెట్ చేయవచ్చు. Amazon Sale 2024 లో, మీరు మీ ఇంటికి మంచి రూమ్ హీటర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ బడ్జెట్ రూ. 2,000 నుండి రూ. 4,000 మధ్య ఉంటే, ఇక్కడ బ్రాండెడ్ రూం హీట‌ర్ల గు...
One Nation One Election :  నేడే పార్లమెంటుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
National

One Nation One Election : నేడే పార్లమెంటుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

One Nation One Election : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లును మంగళవారం లోక్‌సభలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు బిల్లులో అవకాశం కల్పించారు. మంగళవారం దిగువ సభ కోసంసం జాబితా చేసిన ఎజెండాలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్'తో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1963కి సవరణ బిల్లు, ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్, 1991; జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ను కూడా నేడు ప్రవేశపెట్టనున్నారు. . ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలోని అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' బిల్లుకు కేంద్ర మంత్రివర్గ...
error: Content is protected !!