Sarkar Live

Day: December 22, 2024

Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్
Cinema

Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్

Dhop Lyrical Song | జనవరి 10 న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ (Game Changer 2025) మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనక్కర్లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా కియరా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే అనేక రకాల ఈవెంట్ లు నిర్వహించింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే గేమ్ ఛేంజర్ నుండి దోప్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో సగం ఇంగ్లీష్ తోపాటు సగం తెలుగు లిరిక్స్ ఉండడం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ () తనదైన శైలిలో కంపోజ్ చేయడం మెగా అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను మెప్పించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Game Changer 2025 ఇప్పటికే కొన్ని రోజుల క్రితం విడుదలైన "నానా హైరానా","జరగండి జరగండి", "రా మచ్చ" సాంగ్ లు రికార్డులు క్రియేట్ చ...
Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి
State

Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి

Digital Arrest : సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. పోలీసులు ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా ఈ ఆన్‌లైన్ అక్ర‌మాల‌కు అడ్డుప‌డ‌టం లేదు. నిర‌క్ష‌రాస్యులే కుండా విద్యావంతులు ఈ క్రిమిన‌ల్స్ ట్రాప్‌లో ప‌డుతూనే ఉన్నారు. అమాయ‌కులేన‌నికాకుండా ఈ త‌ర‌హా అక్ర‌మాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌వారు సైతం అనివార్యంగా సైబ‌ర్‌నేర‌గాళ్లకు చిక్కుతున్నారు. హైద‌రాబాద్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘ‌ట‌నే దీనికి నిద‌ర్శ‌నం. యువ‌తిని నిర్బంధించి… హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో పనిచేసే ఉత్త‌ర భార‌తానికి చెందిన ఓ యువ‌తి డిజిట‌ల్ అరెస్టు బారిన ప‌డింది. సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ యువ‌తిని ఆన్‌లైన్‌లో నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేశారు. తన‌ను మోసం చేయ‌డానికే ఈ తతంగం న‌డుస్తోంద‌ని ఆమె గుర్తించినా ఏమీ చేయ‌లేకపోయింది. అనివార్యంగా ఈ ఉచ్చుకు చిక్కింది. ఐటీ సెక్టార్‌లో ప‌ని చేస్తున్న ఆమె ఈ త‌ర‌హా మోసంపై అవ‌గాహన ఉన్న‌ప్ప‌టికీ నిస్స‌హాయ స్థిత...
 Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ‌..
State

 Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ‌..

PM Modi Letter to Ashwin | న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఆఫ్‌ స్పిన్‌ మాస్ట్రో రవిచంద్రన్‌ అశ్విన్‌ ( Ravichandran Ashwin)కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రికెట్ ఫీల్డులో “జెర్సీ నం. 99 చాలా మిస్ అవుతుంద‌ని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గబ్బా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన అశ్విన్, టీమీండియా(Team India) గొప్ప మ్యాచ్ విన్నర్‌లలో ఒకరిగా చెర‌గ‌ని ముద్ర వేశాడు. అతని చివరి అంతర్జాతీయ ఆట అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డే-నైట్ టెస్ట్ లో అతను తన 18 ఓవర్లలో 1-53 తీసుకున్నాడు.. అలాగే బ్యాట్‌తో 29 పరుగులు చేశాడు. కాగా ప్ర‌ధాని మోదీ తన లేఖలో అశ్విన్ రిటైర్మెంట్‌ను ఆశ్చర్యకరమైన ట్విస్ట్ అని పేర్కొన్నారు. ఊహించిన ఆఫ్-బ్రేక్‌లకు బదులుగా ఊహించని విధంగా క్యారమ్ బాల్ విసిరారు.. “అంతర్జాతీయ క్రికెట్ న...
error: Content is protected !!