Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువచ్చిన సింహం.. ఇంటర్నెట్ ను షేక్ చేసిన వీడియో
                    Lioness jumps onto tourists | సింహాన్ని చూడగానే అందరూ హడలెత్తిపోతారు.. కనీసం దాని అరుపు విన్నా ప్రాణాలను దక్కించుకోవడానికి పరుగులు లఘించుకుంటారు.. అయితే అడవి జంతువులు కూడా ప్రేమను ఆప్యాయతను కోరుకుంటాయి! క్రూర మృగాలు కూడా ఒక్కోసారి ఊహించని విధంగా పెంపుడు జంతువు లాగా ప్రవర్తిస్తాయనే దానికి ఉదాహరణగా ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కసారిగా పర్యాటకుల వాహనంలోకి ప్రవేశించి మనుషుల ఒడిలోకి ఎక్కి ఆప్యాయంగా స్పృషించింది.
అడవి రాణికి అయిన ఓ సింహం (Lioness) వాహనంలోకి దూకి జనంతో ఆడుకుంటూ కనిపించింది. ఆఫ్రికన్ సఫారీ పార్క్ (African safari park)లో చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో నెటిజన్ల మససును దోచుకుంది. 'నేచర్ ఈజ్ అమేజింగ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియ...                
                
             
								



