Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..
                    Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే కొన్ని పనులకు కచ్చితంగా బ్యంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి బ్యాంకుకు వెళ్లినపుడు సెలవుల కారణంగా మూసి ఉండవచ్చు. అయితే వినియోగదారులు బ్యాంకు హాలీడే ల గురించి ముందే తెలుసుకుని ఉంటే మంచిది. .. బ్యాంక్ హాలిడే 2025లో, జనవరి నుంచి డిసెంబరు వరకు ఆ బ్యాంకు సెలవుల జాబితా కింద ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంక్ హాలిడే లిస్ట్ పై ఓ లుక్కేయండి
Bank Holiday 2025 : బ్యాంక్ హాలిడే 2025 పూర్తి జాబితా
న్యూ ఇయర్ - 1 జనవరి
గురుగోవింద్ సింగ్ జయంతి - 6 జనవరి
స్వామి వివేకానంద జయంతి - జనవరి 12
మకర సంక్రాంతి / పొంగల్ - జనవరి 14
మొహమ్మద్ హజ్రత్ అలీ / లూయిస్-న్గై-ని పుట్టినరోజు – 14 జనవరి
గణతంత్ర దినోత్సవం - జనవరి 26
బసంత్ పంచమి - 2 ఫిబ్రవర...                
                
             
								



