Sarkar Live

Day: December 29, 2024

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్..  క్రైం రేట్ తగ్గించేశారు..
Crime

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్.. క్రైం రేట్ తగ్గించేశారు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్‌ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు...
error: Content is protected !!