Sankranti Movies : మళ్లీ ఆ హీరోల మధ్యే పోటీ… ఈసారి సంక్రాంతి విన్నరెవరో..?
Sankranti Movies : సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావిడి కనిపిస్తుంది. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అని ఫ్యాన్స్ మధ్య వార్ అగుపడుతుంది. ఈ సంక్రాంతికి ఏఏ సినిమాలు పోటీలో ఉన్నాయి.. ఏఏ కాంబినేషన్లో ఈ మూవీలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం…
అప్పుడు ఈ హీరోల మధ్యే పోటీ…
ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), కీయారా అడ్వాని (Kiara advani) జంటగా నటించిన గేమ్ చేంజర్, నందమూరి నటసింహం బాలకృష్ణ (Bala krishna)డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి. 2019వ సంవత్సరంలో సంక్రాంతికి కూడా ఈ హీరోలే పోటీపడ్డారు.
అప్పుడు రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వినయ విధేయ రామ, క్రిష్ (Krish) దర్శకత్వంలో బాలకృష్ణ యాక్ట్ చేసిన ఎన్టీఆర్ (NTR) బయోపిక్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ ఎఫ్2 మూవీస్ తో పోటీ పడ్డారు. వీటిలో రాంచరణ్ నట...


