Daku Maharaj New Trailer : నయా ట్రైలర్ అదిరిందయ్యా..!
                    Daku Maharaj New Trailer : మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా నందమూరి నటసింహం బాలకృష్ణ నయా మూవీ డాకు మహారాజ్ నుండి మేకర్స్ రెండో ట్రైలర్ను రిలీజ్ చేశారు. బాలయ్య సినిమా అంటేనే మాస్ డైలాగ్స్.. ట్రైలర్లో అలాంటి డైలాగులు మచ్చుకు రెండు మూడు వదిలారు.
'నువ్వు చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశా.. మాస్టర్స్ ఎన్ మర్డర్స్', 'అలాగే నువ్వు అరిస్తే పార్కింగ్స్..నేను అరిస్తే ' అనే డైలాగ్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్లో తమన్ సింహం గర్జించిన సౌండ్ ఇవ్వడం ట్రైలర్ లో హైలెట్. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై కి చేరుకున్నాయి.
కాగా కొత్త ట్రైలర్ ట్రైలర్ ( Daku Maharaj New Trailer ) మొదలవగానే బాలకృష్ణను ఉద్దేశిస్తూ విలన్ ఒక డైలాగ్ చెప్తాడు..అతని శరీరం మీద 16 కత్తిపోట్లు అన్నప్పుడు విలన్స్ చుట్టుముట్టి నరికేయడం , ఒక బుల్లెట్ గాయం అన్నప్పుడు విలన్స్ లో ఒకరు బాలకృష్ణ (Bala Krishn...                
                
             
								



