Sarkar Live

Day: January 10, 2025

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌
Business

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ చీఫ్ హమీద్ రషీద్ తెలిపారు. 6.6 శాతం ప్రణాళికాబద్ధమైన వార్షిక‌ వృద్ధి రేటుతో మరోసారి దూసుకెళ్ల‌నుంద‌ని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 (WESP) అనే యునైటెడ్ నేషన్స్ ప్రతిష్టాత్మక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఆయ‌న ఈ మేర‌కు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ నివేదిక ప్రకారం 2025లో భారత జీడీపీ మరింత వేగంగా 6.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థను బ‌లోపేతం చేసే అంశాలు భారతదేశం గురించి WESP నివేదిక కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవేమిటంటే.. ఎగుమతుల రంగం: ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తుల లాంటి కీల‌క రంగాల్లో ఎగుమ‌తుల వృద్ధి భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వస్థ‌ను బ‌లోపేతం చేయ‌డ...
HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..
State

HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..

HYDRA రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా.. కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు చెరువులు, కుంటను కబ్జాదారుల చెర నుంచి రక్షించింది. వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధి నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప‌నుల‌ను హైడ్రా అధికారులు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మ‌ధ్య‌ ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతంలో విస్తరించిన‌ అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు ఇక...
Game Changer Review :  గేమ్ చెంజర్‌… బాక్సాఫీస్ ను చేంజ్ చేసిందా..?
Cinema

Game Changer Review : గేమ్ చెంజర్‌… బాక్సాఫీస్ ను చేంజ్ చేసిందా..?

Game Changer Review : దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్లో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి, కియారా అడ్వానీ, జయరాం, శ్రీకాంత్, ఎస్,జే సూర్య ప్రధాన పాత్రలుగా ఈ మూవీ రూపొందింది. మరి ఈ సినిమాలో శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందో ఇ్పుడు చూద్దాం… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ వర‌కు రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే నడిచింది. పెద్దగా కొత్తదనం ఏమీ క‌నిపించ‌లేదు. మూవీ నడిచిన విధానం ఆడియన్స్ ఎక్స్‌పెక్టేష‌న్‌కు స‌రిగా రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే రా మచ్చ, డోప్ సాంగ్స్ ని శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. కానీ స్టోరీకి తగ్గట్టుగా, సిట్చువేషన్ కి తగ్గట్టుగా రాలేదు. శంకర్ టేకింగ్ ఫస్ట్ ఆఫ్ లో తేలిపోయిందని చెప్పొచ్చు. రామ్ చరణ్ , కియరా...
error: Content is protected !!