Mahila Shakti Canteen : మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారా?
ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మహిళా శక్తి క్యాంటీన్ పేరిట మోసం
నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ వ్యక్తి ఆ క్యాంటీన్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం
మహిళా శక్తి క్యాంటీన్ ను ఆ వ్యక్తి కి అప్పగించడం వెనుక ఓ మాజీ "ఏవో" హస్తం ఉన్నట్లు ప్రచారం?
Mahila Shakti Canteen : మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని (Mahila Shakti Scheme) అమలులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించి మహిళల అభ్యున్నతి కోసం కృషిచేస్తుంది.అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మహిళా శక్తి క్యాంటీన్ ను ఓ" మోడల్ రైతు చికెన్ బజార్" ఓనర్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పేరు మహిళా శక్తి క్యాంటీన్ ది … నిర్వహణ మాత్రం "ఎంఆర్సిబి" ఓనర్ ది..?
వరంగల్...




