Sarkar Live

Day: January 11, 2025

Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో సంచనాల దశగా గూగుల్..
Technology

Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో సంచనాల దశగా గూగుల్..

Google Ai : ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)పై గూగుల్ (Google) మ‌రింత దృష్టిని కేంద్రీక‌రించింది. జెమినీ 2.0, విలో లాంటి ప్రాజెక్టుల విజ‌యాల త‌ర్వాత మ‌రింత‌ ముంద‌డుగు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయి (Google CEO Sundar Pichai) త‌మ ల‌క్ష్యాల‌ను వెల్ల‌డించారు. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గూగుల్ దృష్టి కేంద్రీక‌రించింద‌ని ఆయ‌న తెలిపారు. 2024లో ఆర్టిఫిషియ‌ల్ రంగం సాధించిన విజ‌యాల నేప‌థ్యంలో గూగుల్ 2025లో మ‌రింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింద‌ని సుంద‌ర్ పిచాయి వివ‌రించారు. మ‌రింత కొత్త‌గా Google Ai గూగుల్ సాధించిన విజ‌యాలు అనేక ఉన్నా.. 2024లో త‌మ ఖాతాలో మ‌రిన్ని వ‌చ్చి చేరాయ‌ని సుంద‌ర్ పిచాయి తెలిపారు. సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్, ఆండ్రాయిడ్, పిక్సెల్ వంటి విభాగాల్లో AI ద్వారా సాధించిన ప్రగతిని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఈ వ...
Sankranti Special Buses : పండుగ‌ పూట ఆర్టీసీ దోపిడీ
State

Sankranti Special Buses : పండుగ‌ పూట ఆర్టీసీ దోపిడీ

Sankranti Special Buses : సంక్రాంతి పండగ పూట తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి జేబుల‌ను గుల్ల చేస్తోంద‌ని ప్ర‌యాణికులు గ‌గ్గోలు పెడుతున్నారు. పండగ పూట స్వ‌గ్రామాల‌కు వెళ్లేందుకు నగరవాసులు పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచేసింద‌ని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఈరోజు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్రయాణికులు తీవ్ర‌ రద్దీతో కిట‌కిట‌లాడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం జనవరి 09 నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను న‌డిపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. టికెట్ రేట్లను అమాంతం పెంచేసి త‌మ‌ను నిలువునా దోచేస్తోంద‌ని ప‌లువురు ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు ఈ మేరకు ప్రయాణికులు ధ‌ర‌లు పెంచిన టికెట్ల ను ఫొటోలు తీసి సోషల్ మీడియాల్లో షే...
error: Content is protected !!