Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ కొత్త సినిమా గ్లింప్స్
Kollywood : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఇన్వాల్ అయిపోతారు. ఒక సినిమాలో తండ్రి పాత్రలో మెప్పించగలడు.. అలాగే విలన్ పాత్రలో అలరించగలడు.. అలాగే హీరోగా లుక్ మార్చుకొని ఇరగోట్టగలడు. ఎటువంటి పాత్రనైనా చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ఆయన తాజా చిత్రం ఏస్ (Ace) గ్లింప్స్ ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
అరుముగా కుమార్ ( Arumuga kumar) డైరెక్షన్లో సెవెన్ సీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు మాస్ ఎలివేషన్స్ తో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ఉండబోతుందని గ్లింమ్స్ చూస్తే అర్థమవుతుంది. రుక్మిణి వసంత్, యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మహారాజ తర్వాత వస్తున్న మూవీ కావడంతో విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్టు చేరుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. గ్లింప్స్ లో ఆయన స్టైలిష్ లుక్ ...




