Bhairavam : భైరవం టీజర్ వచ్చేసింది…
Bhairavam Teaser Released : మిరపకాయ్, రామయ్య వస్తావయ్య, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా దువ్వాడ జగన్నాథం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నాంది సినిమాతో డైరెక్టర్ గా మారి ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో మూవీ తనతోనే ఉగ్రం అనే మూవీ తీశారు.
2012లో భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన సుడిగాడు మూవీ తో హిట్టు కొట్టిన అల్లరి నరేష్ దాదాపు 11 సంవత్సరాలు తను తీసిన సినిమాలన్నీ ప్లాఫ్ అయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత నాంది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు.
వరుసగా రెండు భారీ హిట్లు కొట్టిన విజయ్ కనకమేడల మూడో మూవీ భైరవం (Bhairavam Movie) చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే రాధ మోహన్ నిర్మిస్తున్నారు.బెల్లంకొండ శ్రీనివా...




