Ram Gopal Varma | వర్మను సత్య నిజంగా మార్చిందా..?
Ram Gopal Varma | ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ వారిలో రాంగోపాల్ వర్మది మాత్రం డిఫరెంట్ స్టైల్. ఒక్కో డైరెక్టర్ కు వారి సినిమాలు నచ్చి కొంతమంది ఫ్యాన్స్ అయితారు. కానీ వర్మకు డైరెక్టర్లె ఫ్యాన్స్ గా ఉంటారు. డైరెక్టర్ల లో కెల్లా వర్మ వేరయా అంటుంటారు ఆడియన్స్.
ఒకప్పుడు శివ(Shiva), క్షణక్షణం, రంగీలా, బూత్, సర్కార్ లాంటి ఎన్నో సినిమాల తో ట్రెండ్ సెట్ చేసిన వర్మ.. కొన్ని సంవత్సరాలుగా తనకు నచ్చేట్టు మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇదేంటి మీరు ఇలాంటి మూవీస్ తీస్తున్నారు అని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఒకటే సమాధానం నా ఇష్టం అనే సమాధానం మాత్రమే వస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తా నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అని ముఖం మీదే చెప్తుంటారు.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. తన మార్క్ సినిమాలను మర్చిపోయి కొన్ని సంవత్సరాలుగా బూతు సినిమాలనే...




