Sarkar Live

Day: January 25, 2025

Karimnagar | బీజెపి ఆకర్ష్..  కమలం గూటికి క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు
Districts

Karimnagar | బీజెపి ఆకర్ష్.. కమలం గూటికి క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు

Karimnagar BRS Party | కరీంనగర్‌లో రాజకీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ(BJP)ల మ‌ధ్య ఉన్న పొలిటిక‌ల్ వార్ అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజా బీఆర్‌ఎస్ భారీ షాక్ త‌గిలింది. క‌రీంన‌గ‌ర్ మునిసిప‌ల్ కార్పొష‌న్ (Karimnagar Municipal Corporation) మేయ‌ర్ స‌హా 10 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా క‌మ‌లం పార్టీ గూటికి చేరారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. అవినీతిని భ‌రించ‌లేకే : మేయ‌ర్ బీఆర్‌ఎస్‌లో అవినీతి పేరుకుపోవ‌డం వ‌ల్లే తాము ఆ పార్టీని వీడామ‌ని మేయర్ యాద‌గిరి సునీల్‌రావు (Yadagiri Sunil Rao) వెల్ల‌డించారు. బీఆర్‌ఎస్ హ‌యాంలో రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో భారీ స్కామ్‌ చోటు చేసుకుందని ఆరోపించారు. దీని వెనుక ఉన్న బీఆర్‌ఎస్ నేతల పేర్లను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. “ఆ పార్టీకి నేను ...
Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు
State

Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు

Stop Violence Against Women : హైదరాబాద్‌(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళ‌న‌న క‌లిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృత‌దేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో మరో మ‌హిళ‌పై జరిగిన దారుణం క‌ల‌కలం రేపుతోంది. దిశపై జ‌రిగిన దారుణంలా.. మునీరాబాద్ ఘటన 2019లో క‌ల‌క‌లం రేపిన‌ దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. మునీరాబాద్‌లో జ‌రిగిన హత్యలోనూ చాలా విషయాలు దిశ ఘటనకు సారూప్యంగా ఉన్నాయి. ఈ హత్యల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. మహిళలపై వరుస దాడులు, హత్యలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హ‌త్య ఎందుకు జ‌రిగింది? మునీరాబాద్‌ ప్రాంతంలో గల...
error: Content is protected !!