Sarkar Live

Day: January 28, 2025

Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి
Crime

Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh's Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్‌ కింద పడిపోయారు. ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆల‌యంలో ఈ రోజు జ‌రిగిన ల‌డ్డూ స‌మ‌ర్ప‌ణ‌ మ‌హోత్స‌వం (Laddoo Mahotsav)లో అప‌శ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవ‌డంతో ఆరుగురు మృతి చెందారు. మ‌రో సుమారు 50 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ? జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘ‌ట‌న‌ చోటు ...
Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు..  మరో 18 మందిపై న‌మోదు
State

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు.. మరో 18 మందిపై న‌మోదు

Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్‌సీ డైరెక్ట‌ర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. ఓ త‌ప్పుడు కేసులో ఇరికిన త‌న‌ను ఐఐఎస్‌సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌డ‌మే కాకుండా త‌న‌ను కులం పేరుతో దూషించి అవ‌మాన‌ప‌ర్చార‌ని ఓ వ్య‌క్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడి ఆరోప‌ణ‌లు తాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంట‌ర్‌లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేశాన‌ని దుర్గ‌ప్ప అనే వ్య‌క్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికాన‌ని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్‌సీ నుంచి తొల‌గించార‌ని పేర్కొన్నారు. Infosys...
CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..
State

CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..

CISF Jobs Notification : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 1124 ఖాళీల‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకు పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తును ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి. CISF Jobs Notification ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం : 2025 ఫిబ్రవరి 3 |దరఖాస్తు ముగింపు : 2025 మార్చి 4 (11:59 PM)|(ఆన్‌లైన్ దరఖాస్తు త్వరలో ప్రారంభమవుతుంది) అర్హతలు విద్యార్హత : అభ్యర్థులు మాట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి.సెంట్రల్ లేదా స్టేట్ బోర్డు, ఇతర బోర్డులు జారీ చేసిన సర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ : హెవీ మోటార్ వెహికిల్స్ (HMV), లైట్ మోటార్ వె...
error: Content is protected !!