Vishvambhara | నాగ్ అశ్విన్ విశ్వంభరకి వర్క్ చేస్తున్నాడా..?
చిరు -వశిష్ట (chiru- vashishta) కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా వస్తున్న మూవీ విశ్వంభర (Vishvambhara). ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ అవ్వనుండగా గేమ్ చేంజర్ మూవీ లైన్లోకి వచ్చింది. ఈ మూవీతో విశ్వంబర వేసవికి వాయిదా పడింది. ఇక ఈ ప్రాజెక్టు విషయానికొస్తే రోజుకో రూమర్ వినిపిస్తోంది.
మొన్నటివరకు ఈ మూవీ వీఎఫ్ఎక్స్ విషయంలో చిరు (Megastar Chiranjeevi) వినాయక్ ని (vv vinayak) రంగంలోకి దించాడని తెలిసింది. ఆ మధ్య విశ్వంభర మూవీ గ్లింప్స్ ని విడుదల చేయగా దాంట్లో వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ నాసిరకంగా ఉందని, క్వాలిటీగా ఉండాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి కూడా విమర్శలు వినిపించాయి. దీనిపై చిరు సీరియస్ గానే తీసుకున్నారు. ఈరోజుల్లో వస్తున్న సినిమాలను ప్రపంచమంతా చూస్తుంది కాబట్టి వీఎఫ్ ఎక్స్ విషయంలో...




