Sarkar Live

Day: February 3, 2025

Rupee hits record low | ప‌డిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..
Business

Rupee hits record low | ప‌డిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..

Rupee hits record low : ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ బ‌ల‌హీన‌ప‌డింది. డాలర్ (US dollar)తో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 67 పైసలు క్షీణించి 87.29 స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కెనడా, మెక్సికో, చైనా దేశాలపై సుంకాలను విధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఇంటర్‌బ్యాంక్ మారక వ్యవస్థలో రూపాయి స్థితిRupee hits record low.. ప్రధాన కారణాలు ఏమిటి?రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తున్న‌ది?Indian Rupee to Dollar : రూపాయి ప‌త‌నం.. ఆర్థిక రంగంపై ప్రభావంప్ర‌వాస భార‌తీయుల‌కు లాభ‌దాయకంభవిష్యత్తులో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ మారక వ్యవస్థలో రూపాయి స్థితి సోమవారం రూపాయి...
MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ
State

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ

MLC Elections In Telangana : తెలంగాణ‌లో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో సోమ‌వారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 11వ‌తేదీన న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈనెల‌ 13న సాయంత్రం 3 గంటల వరకు తుది గ‌డువు ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇక పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 27న జరుగుతుంది. వొచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల (Telangana MLC Elections) నేప‌థ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. MLC Elections Schedule : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదీ.. నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవ...
error: Content is protected !!