Bharat Gaurav Tourist Train : భక్తులకు గుడ్ న్యూస్.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ
                    Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి పర్వదినాన్ని పుస్కరంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రామ జన్మభూమి అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రవేశపెట్టింది .భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు.
Bharat Gaurav Tourist Train : ప్యాకేజీ వివరాలు ఇవీ..
అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం యాత్ర ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగుతుంది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52హాల్టింగ్ స్టేషన్లు సికింద...                
                
             
								


