Bollywood | బాలీవుడ్ సినిమాలో కింగ్ ..?
Bollywood Film Industry | ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో చెప్పలేం. అప్పుడప్పుడు ఊహించని కాంబోలో మూవీస్ సెట్ అవుతుంటాయి.పేరున్న డైరెక్టర్ మూవీలో అవకాశం వేస్తే కథ వినకుండా కూడా డైరెక్టర్ మేకింగ్ మీద నమ్మకంతో బడా హీరో అయినా సరే కమిట్ అయిపోతా ఉంటారు. కొందరు స్టార్స్ అవతల ఉన్నది ఏ హీరో అయినా అందులో తన పాత్ర చిన్నదైనా సరే ఒప్పుకొని సినిమా చేస్తారు. అలా ఓ కాంబినేషన్లో మూవీ రానున్నట్లు, అందులో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఒక పాత్ర చేయనున్నట్లు బాలీవుడ్లో వార్తలు (Bollywood News) వినిపిస్తున్నాయి.
మున్నాభాయ్ ఎంబిబిఎస్(Munnabhai MBBS), లగే రహో మున్నాభాయ్ (Lage raho Munnabhai) మూవీస్ ని తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) బాలీవుడ్లో (Bollywood) బడా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పీకే సినిమాతో చరిత్ర సృష్టించాడు. రాజ్ కుమార్ హిరానీ...

