Sarkar Live

Day: February 12, 2025

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు
National

Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు

Prayagraj Mahakumbh 2025 | మహాకుంభ మేళా 2025 యావ‌త్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో, అద్భుత‌మైన‌ ఏర్పాట్లు దీనిని అతిపెద్ద, ఉత్తమమైన ఆధ్యాత్మిక సమ్మేళ‌నంగా మార్చాయి. సాధారణ భక్తుల నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు, వీవీఐపీల వరకు - సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి పోటెత్తుతున్నారు. కాగా, మహాకుంభ్-2025 కింద బుధవారం జరిగే నాల్గవ స్నానోత్సవం మాఘ పూర్ణిమ (Magh Purnima Snan Parv) ను విజయవంతంగా నిర్వహించేందుకు యోగి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా ప్రాంతంలో లేదా ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరమంతటా భక్తులు, సాధారణ పౌరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా, స్థానిక పరిపాలన, పోలీసు శాఖ పూర్తి సంసిద్ధతతో పనిచేస్తున్నాయి, ట్రాఫిక్ నిర్వహణ, సజావుగా ...
Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌
Crime

Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌

హైదరాబాద్ (Hyderabad)లోని ట‌ప్పాచబుత్ర (Tappachabutra) ప్రాంతంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మందిరం (Hanuman temple) లో మాంసపు ముక్కలు (Meat) క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రధాన అర్చకుడు (Temple priest) ముందుగా ఈ విషయాన్ని గమనించారు. ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయ‌డంతో ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మందిరానికి చేరుకున్నారు. షాకైన ప్ర‌ధాన అర్చ‌కుడు రోజూ లాగే ప్ర‌ధాన అర్చ‌కుడు ఈ రోజు ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు వ‌చ్చారు. ఆలయం (Hanuman temple)లో శుభ్రపరిచే సమయంలో మాంసపు ముక్కలు కనిపించాయి. దీంతో ఆయ‌న తీవ్రంగా షాక‌య్యారు. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించమని కోరారు. ఈ వార్త ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఇతర భక్తులకు చేరింది. కొద్ది నిమిషాల్లోనే స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి...
Post Office Recruitment 2025 | పోస్ట‌ల్ శాఖ‌లో భారీ నియ‌మ‌కాలు.. టెన్త్ పాసైతే చాలు..
Career

Post Office Recruitment 2025 | పోస్ట‌ల్ శాఖ‌లో భారీ నియ‌మ‌కాలు.. టెన్త్ పాసైతే చాలు..

Post Office Recruitment 2025 : భార‌తీయ త‌పాలా శాఖ (India Post) మ‌రో నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak (GDS)) పోస్టుల‌ను నియ‌మించ‌నున్నట్టు ప్ర‌క‌టించింది. భారతదేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న 2,1413 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్టు తెలిపింది. నియ‌మించ‌నున్న ఉద్యోగాలు ఇవే.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాల్లో పోస్ట‌ల్ శాఖ నియామ‌కాలు చేప‌ట్ట‌నుంది. ఇందుకు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ఈ నియామ‌కాల‌కు ఎలాంటి ప‌రీక్ష ఉండ‌దు. మెరిట్‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని నేరుగా ఉద్యోగావ‌కాశం క‌ల్పిస్తారు. Post Office Recruitment కు విద్యార్హ‌త‌లు గ్రామీణ డాక్ సేవ‌క్ GDS నియామ‌కానికి అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యుండాలి. అభ్య...
error: Content is protected !!