AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..
AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జరగనున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జరగనుంది.
AP CETs 2025 Schedule : పూర్తి వివరాలు ఇవే..
పీహెచ్‌డీ కోర్సులకు ఏపీఆర్ సెట్ (APRSET) మే 2 నుంచి మే 5 వరకు.
మే 6న ఇంజినీరింగ్ డిప్లొమా లేటరల్ ఎంట్రీకి ఏపీ ఈసెట్ (AP ECET)
మే 7న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏపీ ఐసెట్ (AP ICET)
మే 19 నుంచి 20 వరకు వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET)
మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET)
మే 25న ఏపీ లా సెట్...




