Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..?
Kollywood News | అంచనాలను తలకిందులు చేస్తూ కంగువ (kanguva) భారీ డిజాస్టర్ అయ్యింది. తరవాత సూర్య (surya)రెట్రో మూవీ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే (puja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 1 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ సెట్స్ పై వుండగానే మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ (varun tej) తో తొలిప్రేమ టైటిల్ తో మూవీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం రాలేదు. ఈ టైటిల్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఆయిన మూవీ టైటిల్ ను వాడుకోవడం అప్పట్లో పవర్ స్టార్ అభిమానులకు కొంతమందికి నచ్చలేదు. ఆ తరవాత అఖిల్ తో మిస్టర్ మజ్ను తీయగా అది క...




