Ajith | మళ్లీ తెరపై అజిత్ – సిమ్రాన్ ..?
తమిళ్ స్టార్ హీరో అజిత్ కి (Ajith kumar ) కొంత కాలంగా కలిసి రావడం లేదు.ఆయన తీసిన విదామియార్చి (తెలుగులో పట్టుదల) ఇటీవల రీలీజ్ కాగా డిజాస్టర్ గా నిలిచింది.అంతకుముందు మూవీస్ కూడా అంతగా ఆడలేదు. అజిత్ అభిమానులకు నిరాశగానే ఉంది. ఒక్క హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన స్టైల్ లో ఒక్క స్టోరీ పడితే ఎంతటి హిట్టు కొడుతాడో మనకు తెలుసు. శివ (shiva) డైరెక్షన్ లో వీరం, వేధాలం, విశ్వాసం తన కెరియర్ లో మంచి వసూళ్లను సాధించాయి.పట్టుదల మూవీ ఏ మాత్రం ఆయన స్టైల్ కి తగ్గట్టుగా డైరెక్టర్ ప్రజెంట్ చేయలేకపోయాడు. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అజిత్ రేంజ్ మూవీ కాదని తేల్చి పడేశారు.
రెండు క్రేజీ మూవీస్ కి పోటీగా..?
Ajith kumar New Movie అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ (Adhik ravichandran) డైరెక్షన్ లో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad Ugly movie) మూవీ రిలీజ్ క...




