Apple Intelligence : మరిన్ని భాషల్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ – భారతీయులకు ప్రత్యేకం
Apple Intelligence : టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలన మార్పునకు ఆపిల్ సిద్ధమైంది. వ్యక్తిగత సహాయాన్ని అందించే అత్యాధునిక ఇంటెలిజెన్స్ సిస్టం ఆపిల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా భారతదేశం కోసం ప్రత్యేకంగా లోకలైజ్డ్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా విడుదల కానుంది.
Apple Intelligence : ఎప్పటి నుంచి అంటే..
ప్రపంచవ్యాప్తంగా iOS 18.4, iPadOS 18.4, macOS Sequoia 15.4 అప్‌డేట్‌ల ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్ సిస్టం అందుబాటులోకి రానుంది. 2024 ఏప్రిల్ నెలలో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆపిల్ విడుదల చేయనుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ సిస్టం ద్వారా కొత్తగా ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ (బ్రెజిల్), స్పానిష్, జపనీస్, కొరియన్, సింప్లిఫైడ్ చైనా భాషలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. భారతదేశం, సింగపూర్ ప్రత్యేకంగా లోకలైజ్డ్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా విడుదల అవుతుంది.
అక్కడి వి...




