Prabhas New Movie | ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ..?
Prabhas New Movie : టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal star Prabhas), క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma)కాంబోలో మూవీ ఓకే అయినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్టోరీస్ తో మూవీస్ తీసినా హనుమాన్ తో (Hanuman)ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. ఆ మూవీ దాదాపు 400 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ కి పెద్ద సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది.
ఆల్రెడీ హనుమాన్ కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇందులో హనుమాన్ గా రిషబ్ శెట్టి ని(Rishab shetti) కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిగాక నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ భాద్యతలు కూడా మోయనున్నాడు. మూవీకి కొబ్బరికాయ కొట్టినా రెగ్యులర్ షూటింగు మాత్రం జరగట్లేదు.సినిమా ఆగిపో...




