Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..
Hit 3 Movie : నేచురల్ స్టార్ నానీ (Natural Star Nani) కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి కుర్రాడి కేరక్టర్ లే చేశాడు. కానీ రాను రాను ఫుల్ మాస్ హీరోగా మారాడు. ఆయన నుండి వచ్చిన గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీ లో ఎంత మాస్ కేరక్టర్ చేశాడో మనం చూశాం. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో మూవీ పారడైజ్ (paradise) చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దసరా (dasara) లాంటి బంపర్ హిట్టు తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిలో కూడా పుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నానీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన హిట్ -3 (HIt the third case) టీజర్ లో మాస్ కొద్దిగా ఎక్కువగానే చూపించినట్టు తెలుస్తోంది.
నెక్స్ట్ లెవల్ యాక్టింగ్…
Hit 3 Movie పై ఆడియన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వస్తున్న ఈ మూవీ స్...

