Sarkar Live

Day: February 26, 2025

Mahakumbh 2025 | మహాకుంభమేళా: 45 రోజుల్లో 66.21 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు
National

Mahakumbh 2025 | మహాకుంభమేళా: 45 రోజుల్లో 66.21 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు

Mahakumbh 2025 | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక స‌మ్మేళన‌మైన‌ మహాకుంభ్ ఈరోజు ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరిగిన కుంభమేళా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. కాగా 45 రోజుల్లో 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తెలిపారు. ఈ ఉత్స‌వాల‌ కోసం యుపిలోని మహాకుంభ్ నగర్‌లోని తాత్కాలిక 76వ జిల్లాను పర్యవేక్షించడానికి యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, AI- ఆధారిత కెమెరాలతో సహా భారీ భద్రతా చర్యలు చేపట్టిన‌ట్లు పేర్కొన్నారు. Mahakumbh 2025 : 66 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్-2025 (Mahakumbh 2025) లో మహాశివరాత్రి (Maha Shivaratri) సంద‌ర్భంగా చివ‌రి రోజు పవిత్ర స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్య‌లో భ‌క్తులు పోటెత్తారు.జనవరి 13, పౌష్ పూర్ణిమ నుంచి నేటి ఫిబ్రవరి 26, మహాశివరాత్...
Mazaka movie review |  మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?
Cinema

Mazaka movie review | మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?

Mazaka movie review | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), రీతు వర్మ (Reethu Varma) హీరో హీరోయిన్లుగా మన్మధుడు ఫేమ్ అన్షు(Aanshu), రావు రమేష్ (Raavu Ramesh) ముఖ్యమైన పాత్రల్లో ధమాకా హిట్టు తర్వాత త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao nakkina) డైరెక్షన్ లో వచ్చిన మూవీ మజాకా (Mazaka). ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. ఇందులో నటీనటులు ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు. ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పించిం దనేది చూద్దాం…. మూవీ కథ విషయానికి వస్తె తండ్రి రమణ (రావు రమేష్) తన కొడుకు కృష్ణ కి (సందీప్ కిషన్) సంబంధాలు చూస్తుంటాడు. కృష్ణ చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు లేరని ఎవరూ కూడా పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. ఇక రమణ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకావిడ (అన్షు) పరిచయమవుతుంది. ఇక్కడ కృష్ణ కూడా ఒక అమ్మాయిని(రీతు వర్మ)లవ్ చేస్తాడు.ఇద్దరు ఒకేసారి ప్రేమ...
Chaava Movie in Telugu |  చావా తెలుగులో వచ్చేస్తోంది..
State

Chaava Movie in Telugu | చావా తెలుగులో వచ్చేస్తోంది..

Chaava Movie in Telugu | బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఛావా (Chaava) మూవీ తెలుగులో కూడా రాబోతుంది.లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో విక్కీ కౌశల్ (Vicky koushal)ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ అయింది. రష్మిక మందన్న (rashmika mandanna) హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్త్రీ -2 ను నిర్మించిన దినేష్ విజాన్ నిర్మించారు. ఊహించని రెస్పాన్స్.. దాదాపు 140 కోట్లతో నిర్మించిన ఈ మూవీని మొదట 5500 ల స్క్రీన్ లలో రిలీజ్ చేయగా ఊహించని రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ అదుర్స్ అనిపించాయి. దాదాపు 32 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు టాక్ తెచ్చుకుంది. ఆరోజు నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ గా కలెక్షన్స్ అదే విధంగా రాబడుతూ చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి ఊపిరి పోసింది. రిలీజ్ రోజు కంటే తర్వాతి రోజుల్లో క...
Revanth Reddy meets PM Modi |  హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!
State

Revanth Reddy meets PM Modi | హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!

Revanth Reddy meets PM Modi : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) దేశ రాజ‌ధాని ఢిల్లీకి బుధ‌వారం బ‌య‌ల్దేరారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి (Andhra Pradesh Reorganisation Act) సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి వివరించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Revanth Reddy meets PM Modi : టన్నెల్ ప్రమాదంపై చర్చ ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం గురించి కూడా ముఖ్యమంత్రి ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కేంద్ర సహాయాన్ని కోరారు. కార్మికులను కాపాడేందుక...
TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ లాసెట్ నోటిఫికేష‌న్ జారీ.. అర్హ‌త‌లు ఇవే…
Career

TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ లాసెట్ నోటిఫికేష‌న్ జారీ.. అర్హ‌త‌లు ఇవే…

TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ‌లో లాసెట్‌, పీజీ లా సెట్ నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. మూడు, ఐదేళ్ల డిగ్రీ (ఎల్ఎల్‌బీ), పీజీ (ఎల్ఎల్ఎం) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET)ను ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. TG LAWCET & PGLCET-2025 : ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తులు (లేట్ ఫీజు లేకుండా): 2025 మార్చి 1 నుంచి 2025 ఏప్రిల్ 15 వరకు లేట్ ఫీజు దరఖాస్తు గడువులు: 2025 ఏప్రిల్ 25 వ‌ర‌కు రూ.500, 2025 మే 5 వ‌ర‌కు రూ.1,000, 2025 మే 15 వ‌ర‌కు రూ.2,000, 2025 మే 25 వ‌ర‌కు రూ.4,000 దరఖాస్తు సవరణ (ఎడిట్) : 2025 మే 20 నుంచి 25 వరకు హాల్ టికెట్ డౌన్‌లోడ్: 2025 మే 30 న...
error: Content is protected !!