PM Modi | అవరోధాలన్నింటినీ అధిగమించుదాం.. దేశ ప్రజలతో ప్రధాని
PM Modi : అవరోధాలన్నింటినీ అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామని ప్రధాని నరేంద్ర మోదీ /Prime Minister Narendra Modi) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు కేంద్ర బడ్జెట్ ద్వారా క్షేత్రస్థాయి (ground level) లో అభివృద్ధి జరిగేలా ప్రజలు తమ సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. "వ్యవసాయం గ్రామీణ సమృద్ధి" అనే అంశంపై ఆయన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో వర్చువల్ (virtually the post-budget webinar) గా ఆయన ఈ రోజు ప్రసంగించారు.
బడ్జెట్‌లో అన్ని వర్గాల సూచనలు పాటించాం
కేంద్ర ప్రభుత్వం మూడోసారి కూడా పూర్తి బడ్జెట్ (budget)ను సమర్పించిందని, దీని విధానంలో స్థిరత్వాన్ని అవలంబించిందని ప్రధాని (PM Modi) అన్నారు. వికసిత భారత్ దృష్టిని ఇందులో ప్రతిబించిందని అన్నారు. బడ్జెట్‌కు ముందు అన్ని వర్గాల నుంచి వ...




