Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?
Ravi Teja Next Movie | మాస్ మహారాజా రవితేజ (Mass Maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు.
Ravi Teja కొత్త డైరెక్టర్ చేతిలో 75 వ మూవీ..
ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu Bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (Srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవ...


