Sarkar Live

Day: March 11, 2025

PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే..
Career

PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే..

PM Internship Scheme 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. యువతీయువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన PM ఇంటర్న్‌షిప్ పథకం కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. కొత్త టైంటేబుల్ ప్రకారం, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31 లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. గతంలో, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 12గా నిర్ణయించగా తాజాగా పొడిగించారు. కాగా PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 స్టైఫండ్ తోపాటు ఒకసారి రూ. 6,000 ఆర్థికసాయం అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు? PMIS 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు హైస్కూల్ లేదా తదుపరి ఇంటర్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. యువత BA, BSc, B.Com, BCA, BBA, లేదా బిఫార్మా వంటి రంగాలలో డిగ్రీ లేద...
Corruption | రియల్టర్లకు తహసీల్దార్ సహకారం
Special Stories

Corruption | రియల్టర్లకు తహసీల్దార్ సహకారం

అక్రమ వెంచర్లలోని వందలాది ప్లాట్లను గజాల వారీగా కన్వర్షన్ జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి భారీగా గండి భారీగా ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం Corruption in Kazipet | ఒక్కటి కాదు.. రెండూ కాదు.. వందల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు చేసి సదరు తహసీల్దార్ రియల్టర్లకు ఊహించని రీతిలో సహకరించినట్లు తెలుస్తోంది. అనుమతి లేని వెంచర్లలోని వందలాది ప్లాట్లను సదరు తహసీల్దార్ (Tahasilar) నాలా కన్వర్షన్ (Nala Conversion) చేయడంతో రియల్టర్లు ఆ తహసీల్దార్ ను కన్వర్షన్ కిం(సిం)గ్ పిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంచర్ అక్రమం అని తెలిసినా, జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి రియల్టర్లు గండి కొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. సదరు తహసీల్దార్ ధరణిలోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను (రియల్టర్ చేసిన ప్లాట్లకు అనుగుణంగా, గజాల వారీగా) నాలా కన్వర్షన్ చేసి రియల్టర్లకు రిస్క్ లేకుండా చే...
error: Content is protected !!