Promotions | రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలకు పదోన్నతులు
Promotions in Police Department | తెలంగాణ హోంశాఖలో ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోషన చేస్తూ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు హోం శాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా. ప్రమోషన్ పొందిన డీఎస్పీలు 15 రోజుల్లో డీజీపీకి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందిన వారందరూ డీజీపీ తెలంగాణకు రిపోర్ట్ చేయనున్నారు.
Promotions : ఏసీపీలుగా ప్రమోషన్ పొందిన వారి జాబితా ఇదే..
టీఎమ్ఎన్ బాజ్జీ (ఏసీపీ, షీ టీమ్స్, రాచకొండ),
పి.వెంకటరమణ (ఏసీపీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్)
ఎస్.చంద్రకాంత్ ( ఏసీపీ, సీసీఎస్, సైబరాబాద్)
వి.రఘు (ఏసీపీ, కాచిగూడ, హైదరాబాద్)
కె.పూర్ణచందర్ (ఏసీపీ, హైదరాబాద్ సెక్రటేరియట్)
జి.హన్మంతరావు (ఏసీపీ, బాల్ నగర్, సైబరాబాద్)
కె.శ్రీ...




