Sikindhar | సికిందర్ ట్రైలర్ ఎలా ఉందంటే.. ?
సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ మూవీ సికిందర్ (Sikindhar) ట్రైలర్ వచ్చేసింది. రష్మిక మందన(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్ట్ చేశాడు. గతంలో అమీర్ ఖాన్ హీరోగా గజినీ మూవీని తీసి సూపర్ హిట్టు అందుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ మరో హిందీ సూపర్ స్టార్ తో సికిందర్ మూవీ తెరకెక్కించాడు.
Sikindhar ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్..
లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే మురుగదాస్ ఇదొక యాక్షన్ డ్రామాగా మలిచినట్లు తెలుస్తోంది. మురుగదాస్ సినిమాలు అంటేనే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. మురగదాస్ తన ప్రతీ మూవీలో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తాడు.ఏదో ఒక బలమైన సందేశమో, సమస్య నో చూపెట్టి హిట్టు కొడుతుంటాడు.
ఈ మూవీలో కూడా హీరో జనాల కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్టు అనిపి...

