Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…
                    Tollywood | టాలీవుడ్ లో నిర్మాతలుగా నిలదొక్కుకోవాలంటే అంత సులువు కాదు. పది సినిమాలు తెచ్చిన డబ్బులు ఒక్క సినిమాతో పోయి అన్ని పోగొట్టుకున్న వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మూవీ నిర్మానికి కావాల్సింది డబ్బులే కాదు…మూవీపై ఫ్యాషన్ కూడా ఉండాలి.అలా ముందు వరుసలో సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) రామానాయుడు, వైజయంతి మూవీస్(vaijayanti movies)అశ్వినీదత్, గీతా ఆర్ట్స్ (Geetha arts) అల్లు అరవింద్ ఇలా ఉండేవారు.
వారికి ఎన్ని డబ్బులు వస్తున్నాయనేది తర్వాత సంగతి..ముందు మూవీ ఎలా వస్తుంది.. ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందా…ఈ రోజు సెట్స్ లో ఎవరి కాంబినేషన్స్ నడుస్తున్నాయి అనేది తెలుసుకుని రోజంతా సినిమా సెట్స్ లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన వారే సినిమాలు తీయకుండా ఉంటున్నారు. ప్రొడ్యూసర్ల పని ఇప్పుడు క్యాషియర్ లాంటి పరిస్థితి లో మారిందని చాలా మంది నిర్మ...                
                
             
								



