Chiranjeevi | చిరు -అనిల్ కాంబో మొదలైంది..
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీముడి మరి సినిమాలను చేస్తున్నారు. సీనియర్లతో పాటు యంగ్ డైరెక్టర్లతో మూవీస్ ను చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. రీఎంట్రీ తర్వాత తను చేసిన సినిమాలను చూస్తే ఖైదీ నెంబర్ 150 మూవీని వివి వినాయక్ డైరెక్షన్లో చేయగా తర్వాత సైరాను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో, తర్వాత ఆచార్యను కొరటాల శివ డైరెక్షన్లో చేశారు.
ఇందులో ఖైదీ నంబర్ 150 మాత్రమే చిరు (Chiranjeevi) రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత వాల్తేర్ వీరయ్య మూవీ తో వింటే జ్ చిరును చూపించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా లేవు. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన వశిష్ట (Vasishta) డైరెక్షన్లో విశ్వంబర మూవీని తీస్తున్నాడు. దాదాపు మూవీ షూటింగ్ కూడా కావొచ్చింది. మే లేదా జూన్ లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత సినిమ...




