Sarkar Live

Day: March 31, 2025

April Fools Day | స‌ర‌దా మోసాల వేడుక‌.. ఏప్రిల్ ఫూల్స్‌డే.. అసలు చరిత్ర ఇదే..
LifeStyle, Special Stories

April Fools Day | స‌ర‌దా మోసాల వేడుక‌.. ఏప్రిల్ ఫూల్స్‌డే.. అసలు చరిత్ర ఇదే..

April Fools Day : ఏప్రిల్ 1 అనగానే అందరికీ ప్రాంక్స్ (prank), సరదా మోసాలు, నవ్వుల సందడి గుర్తుకొస్తాయి. ఈ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఎవరో ఒకరిని స‌ర‌దాగా మోసపెట్టడానికి ప్లాన్ వేసుకుంటారు. అయితే.. ఈ ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర (April Fools Day HISTORY) ఏమిటి? ఇదెందుకు అంత‌గా ప్రాచుర్యం పొందింది.. దీని వెనుక ఉన్న నేప‌థ్యం ఏమిటి? తెలుసుకుందాం. April Fools Day అసలు ఎలా వచ్చిందంటే.. ఒకప్పటి ఫ్రాన్స్‌లో జనవరి 1 స్థానంలో ఏప్రిల్ 1ను నూతన సంవత్సరంగా జరుపుకునే సంప్రదాయం ఉండేది. కానీ, 1582లో పోప్ గ్రెగొరీ (Pope Gregory) XIII జనవరి 1ను నూతన సంవత్సరంగా ప్రకటించారు. అయితే, పాత సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఉన్న వారిని "ఏప్రిల్ ఫూల్స్" అని పిలుస్తూ సరదాగా మోసపెట్టడం మొదలైంది. భారతదేశంలో హోలీ పండుగ, ఏప్రిల్ ఫూల్స్ డే మధ్య కొంత సామీప్య‌త ఉంది. భారతదేశంలో హోలీ పండుగలో కూడా సరదాగా రంగులు ...
Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !
Crime

Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !

ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉగాది పర్వదినం రోజున ఆంజనేయస్వామి గుడికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వివాహితపై ఎనిమిది మంది కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన బంధువుపై కూడా దాడి చేసి పారిపోయారు. కామాంధులు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8మందిలో ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. Nagar Kurnool జిల్లాలోని ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లిన 30 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ, పోలీసులు కొంతమందిని ప్రశ్నించడం ప్రారంభించడంతో పాటు, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత విషయం ఆలస్యంగా వెల...
Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా..  భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?
Trending

Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా.. భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?

Safest Countries in the world 2025 | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదలైంది. కానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికా, బ్రిటన్ లేదా ఏ శక్తివంతమైన యూరోపియన్ దేశం లేదు.. వాటికి బదులుగా ఇది స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న నైరుతి ఐరోపాలోని ఒక చిన్న దేశమైన అండోరా సురక్షితమైన దేశంగా ప్రతిష్టను దక్కించుకుంది.. నంబియో సేఫ్టీ ఇండెక్స్ (numbeo Index ) ప్రకారం, అండోరా (Andora) ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ దేశ జీవన ప్రమాణాలు, నేరాల రేటు ఆధారంగా సురక్షిత దేశాల ర్యాంకింగ్ రూపొందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ర్యాంకింగ్‌లో భారతదేశం ర్యాంక్ అమెరికా, బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది. భారతదేశ ర్యాంకింగ్‌ గురించి తెలుసుకునే ముందు, జాబితాలోని మొదటి ఐదు దేశాలను పరిశీలిద్దాం. సురక్షితమైన దేశాల జాబితాలో అండోరా తరువాత రెండవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఖతార్ మూ...
Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..
Districts, State

Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..

Hyderabad Temperatures : హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరాయి. ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 మధ్య ఉరుములతో కూడిన తుఫానుల రూపంలో కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. "రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత వచ్చే 3 రోజుల్లో క్రమంగా 2 - 3 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉంటుంది" అని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ ఆదివారం సాయంత్రం తన అంచనాలో తెలిపింది. Hyderabad Temperatures : హైదరాబాద్ లో వర్షాలు! ఏప్రిల్ 3, గురువారం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోని ప్రజలు తీవ్రమైన వేడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు,.ఎందుకంటే IMD కొన్ని జిల్లా...
error: Content is protected !!