Chiranjeevi | ఈసారి రఫ్ఫాడించే వీడియో…
Megastar Chiranjeevi New Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబినేషన్లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విక్టరీ వెంకటేష్ క్లాప్, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దిల్ రాజు, రాఘవేంద్రరావు హాజరయ్యారు.
ఇక ఈ మూవీకి చిరునవ్వుల పండుగ (Chirunvvula panduga) అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ నుండి తెగ రెస్పాన్స్ వస్తుంది.లేటెస్ట్ గా మూవీకి సంబంధించిన టీం ని చిరు పరిచయం చేసే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోకి అనూహ్య స్పందన వస్తోంది.
చిరు (Megastar Chiranjeevi) ఓల్డ్ మూవీస్ చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్, మాస్టర్, ఇంద్ర,శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలోని చిరు పోస్టర్లను ప...




