PF account balance | UAN నంబర్ లేకుండా మీ PF బ్యాలెన్స్ తెలుసుకునేందుకు ఇలా చేయండి..
How to check PF account balance : పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ఉజ్వలమైన.. సురక్షితమైన భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం PF సౌకర్యాన్ని అందిస్తోంది. ప్రజల PF ఖాతాలను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చూసుకుంటుంది. ప్రతి నెలా ఉద్యోగుల ప్రాథమిక ఆదాయంలో 12% డ్రా చేసి ఈ 12% లో 8.33% EPS ఖాతాలో జమ చేస్తుంది. మిగిలిన 3.33% PF ఖాతాలో జమ చేయబడుతుంది. కానీ మీ PF ఖాతాలో డబ్బు సకాలంలో జమ అవుతుందా లేదా? అనేది చెక్ చేయడానికి మీరు మీ PF ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయాలి.
బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి UAN అవసరం.
పైన చెప్పినట్లుగా, PF ఖాతాలను EPFO మాత్రమే నిర్వహిస్తుంది. ప్రతీ ఉద్యోగికి ఒక ప్రత్యేక ఖాతా సంఖ్య అంటే UAN ఇవ్వబడుతుంది. UAN అనేది 12 అంకెల సంఖ్య. దానిని PF ఖాతా నంబర్ అని కూడా పిలుస్తారు. UAN నంబర్ ద్వారా మీరు బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు, క్లెయిమ్‌లు చేయవచ్చు, ఇతర మార్పులు చేయవచ్చు. కానీ ...

