Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజమేనా?
Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు (Viral on Social Media) కొట్టింది. నిత్యానంద భక్తులు (Nithyananda Devotees) ఈ ప్రకటనతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. కొందరు ఆయన ఆత్మ శాంతికి ప్రార్థనలు చేస్తుండగా, మరికొందరు ఈ సమాచారం నిజమా? కాదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వార్త ఎలా వెలుగు చూసింది?
నిత్యానంద స్వామి కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు (Controversial Figure)గా మారారు. 2019లో ఆయనపై అత్యాచార ఆరోపణలు (Rape Allegations) వచ్చాయి. ఈ కేసులు పెరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియలేదు. కొంతకాలానికి దక్షిణ అమెరికా...
