Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…
నాచురల్ స్టార్ నాని (natural Star Nani)ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వందకోట్ల హీరో అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ తన టాలెంట్ తో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు ఉన్న మంచి కథలను సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరో నుండి 100 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు.
ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో ఎదగడం కొద్ది మందికే సాధ్యమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత రవితేజ(mass maharaj Ravi Teja)చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మాస్ మహారాజా అయ్యారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలిసిందే. ఇక తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి న...
