Hit 3 | హిట్ -3 ట్రైలర్ చూస్తే అదిరిపోవాల్సిందే..
Hit 3 Trailer | నేచురల్ స్టార్ నాని (natural Star nani)లవర్ బాయ్ ఇమేజ్ నుంచే పూర్తిగా బయటికి వచ్చి ఫుల్ మాస్ అవతారంలో క్రిమినల్స్ భరతం పట్టే ఒక రూడ్ కాప్ ఎలా ఉంటాడో అటువంటి క్యారెక్టర్ లో నటించిన మూవీ హిట్ 3(Hit 3). ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. నాని సొంత బ్యానర్ వాల్పోస్టర్ సినిమాస్ , యూనానిమస్ ప్రొడక్షన్స్ పై (walpostar cinimas, unanimous productions) ప్రశాంతి తిపిర్నేని (prashanth tipirneni)నిర్మించారు. ఈ మూవీ మే 1న (May 1st)గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
హిట్ ది ఫస్ట్ కేస్,హిట్ ది సెకండ్ కేసు మూవీలతో ఆకట్టుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh kolanu)ఈ మూవీ కి కూడా తనే దర్శకత్వం వహించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా వచ్చిన ఆ రెండు మూవీలలో మామూలుగానే హత్యలు వాటి ఇన్వెస్టిగేషన్ ను చూపెట్టగా ఈ మూవీలో నానితో హై వోల్టేజ్ వయోలెన్స్ ను చూపించబోతున్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ ...




