Sarkar Live

Day: April 16, 2025

Top ranking | దేశంలో మన పోలీసుల ర్యాంక్ ఇదే..
Trending

Top ranking | దేశంలో మన పోలీసుల ర్యాంక్ ఇదే..

Top ranking : పోలీసు శాఖ‌, న్యాయ వ్య‌వ‌స్థ ప‌నితీరులో తెలుగు రాష్ట్రాలు అగ్ర‌భాగాన నిలిచాయి. తెలంగాణ (Telangana) పోలీసు శాఖ ప‌నితీరు నంబ‌ర్ వ‌న్‌గా నిల‌వ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రెండో స్థానాన్ని సంపాదించుకుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ వంటి ప్రధాన రంగాల్లో రాష్ట్రాల పనితీరును అంచనా వేసే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ( India Justice Report (IJR)-2025 నివేదిక ఈ మేర‌కు వెల్ల‌డించింది. దేశంలోని పెద్ద‌, మ‌ధ్య రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల ప‌నితీరు ప్ర‌థ‌మ‌ స్థానం, ఆంధ్రప్ర‌దేశ్ ద్వితీయ స్థానం ద‌క్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ (Telangana) 10లో 6.48 స్కోరు సాధించి టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 6.44 స్కోరు సాధించి రెండో స్థానం, కర్ణాటక (Karnataka) 6.19 స్కోరు సాధించి మూడో స్థానంలో ఉన్నాయి. చిట్ట చివ‌రి స్థానాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh), ప‌శ్చిమ బె...
error: Content is protected !!