Ravi basroor | మెగాఫోన్ పట్టిన కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులోనే మూవీ..?
                    కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 1, KGF 2) మూవీలతో ఒక్కసారిగా ఇండియన్ సినీ ఆడియన్స్ ని తన వైపునకు తిప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi basroor). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నిటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి తనదైన మ్యూజిక్ ఇచ్చి ఆ మూవీస్ హిట్టులో కీల పాత్ర పోషించాడు. తన సూపర్ మ్యూజిక్ తో సీన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడం లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన సలార్ (Salaar) మూవీకి కూడా ఎక్స్లెంట్ గా మ్యూజిక్ ని ఇచ్చి మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్టు అయ్యేలా చేశాడు.
అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టి తీసిన వీర చంద్రహాస (Veera chandrahasa) అనే మూవీ రీసెంట్ గా రిలీజైంది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది. కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ మూవీకి కూడా తనే మ్యూజిక...                
                
             
								



