Sarkar Live

Day: May 12, 2025

PM Modi | పిచ్చి వేషాలు వేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం..
National

PM Modi | పిచ్చి వేషాలు వేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం..

పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పీవోకే, ఉగ్ర‌వాదంపైనే PM Modi | పాకిస్తాన్‌ ‌కాచుకో.. ఇకపై ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నామరూపాల్లేకుండా చేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సింధూర్‌ను తాత్కాలికంగానే పక్కన పెట్టామని, ఇంకా పూర్తిగా ఆపేయలేదని, ఎలాంటి టెర్రర్‌ అటాక్‌ ‌జరిగినా ఇక దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ద్వారా పాక్‌ ‌భూభాగంలో టెర్రరిస్ట్ ‌క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించారు. అలాగే మన సత్తా ఏమిటో ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్థాన్‌కు చాటాని తెలిపారు. ఈ క్రమంలో భారత సైనిక దళాలకు పీఎం మోదీ సెల్యూట్‌ ‌చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే… టెర్రరిజం, ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యాన్ని కూడా సహించబోమని తేల్చి చెప్పారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తర్వాత ప్రధాని మోదీ (PM Modi ) సో...
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires
Sports

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires

Virat Kohli Retires From Test Cricket : భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు, చర్చలకు ముగింపు పలుకుతూ, కోహ్లీ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడ్కోలు సందేశాన్ని రాశారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) Virat Kohli టెస్ట్ కెరీర్.. Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కూడా. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లలో 40 గెలిపించాడు. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కెప్పెన్ గా అతడు 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడ...
Superstar Rajinikanth జైలర్ -2లో బాలయ్య..?
Cinema

Superstar Rajinikanth జైలర్ -2లో బాలయ్య..?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth )హీరోగా తెరకెక్కుతున్న మూవీ జైలర్-2 (Jailar-2). నెల్సన్ దిలీప్ (Nelson Dileep kumar) కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్లో వరుస ప్లాఫ్ లు ఎదుర్కొంటున్న దశలో జైలర్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ సూపర్ స్టార్ బాక్సాఫీస్ కి తన స్టామినా రుచి చూపించాడు. అంతకుముందు తీసిన కొన్ని సినిమాలు ఒక రేంజ్ లోనే ఉన్నా కూడా సూపర్ స్టార్ రేంజ్ లో ఉండట్లేదనే నిరాశ ఫ్యాన్స్ లో ఉండేది. కానీ ఈ మూవీ అన్ని విమర్శలను తిప్పికొట్టింది. దిలీప్ నెల్సన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా కూడా ఇది నిలిచిపోయింది. ఇక తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తీసిన ఒక మూవీ డిజాస్టర్ లిస్టులో చేరిపోగా దిలీప్ నెల్సన్ జైలర్-2 స్క్రిప్ట్ పనులు ప్రారంభించాడు. సూపర్ స్టార్ ను కలిసిన సీక్వెల్ కి కూడ...
సమయం ముగిసింది.. నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు – India-Pakistan ceasefire
State

సమయం ముగిసింది.. నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు – India-Pakistan ceasefire

India-Pakistan ceasefire : మే 10న భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత, భారత సాయుధ దళాలు మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో పూర్తి వివరాలు వెల్లడించాయి. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సాయుధ దళాలు వివరాలను అందించాయి, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని పేర్కొంది. ఈ దాడుల్లో భారత దాడులు ముదస్సర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్, మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఖలీద్ అలియాస్ అబు ఆకాషా మరియు మొహమ్మద్ హసన్ ఖాన్ వంటి కొంతమంది 'మోస్ట్ వాంటెడ్' ఉగ్రవాదులను హతమార్చాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్ దాడుల తరువాత, భారత్ పాకిస్తాన్ లోని మరిన్ని లక్ష్యాలను ఛేదించింది. నూర్ ఖాన...
error: Content is protected !!