Aamir khan | అమీర్- హిరానీ కాంబో రిపీట్..?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir khan)సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar hiraani) కాంబోలో వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్టు అయ్యాయో మనకు తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ త్రీ ఇడియట్స్ (three idiots) బాలీవుడ్లో సరికొత్త రికార్డులను తిరగ రాసింది. ఈ మూవీలో అమీర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.మంచి ఎంటర్టైన ర్ తో పాటు మెసేజ్ ఉన్న మూవీ కావడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది.
ఆ తర్వాత వచ్చిన పీకే (pk) మూవీ కూడా ఇండస్ట్రీ హిట్టుగా రికార్డులు కొల్లగొట్టింది. భారీ వసూళ్ళు సాధించి అమీర్ కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ గా నిలిచిపోయింది. ఈ మూవీలో అమీర్ యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే అమీర్ కంటతడి పెట్టించాడు. అంతలా ఆడియన్స్ ని మిస్మరైజ్ చేసిన ఈ మూవీ కలెక్షన్ల సునామిని సృష్టించింది. ఇక ఈ మూవీ తర...


