Sarkar Live

Day: May 17, 2025

కంట తడి పెట్టిస్తున్న ‘అనగనగా..’ – Anaganaga Movie Review
Cinema

కంట తడి పెట్టిస్తున్న ‘అనగనగా..’ – Anaganaga Movie Review

Anaganaga Movie Review | తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు విభిన్నమైన క్యారెక్టర్ లు చేస్తూ వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వారు అనుకున్న కథను తెరపైకి తీసుకొస్తుంటారు.అలాంటి మూవీస్ చేసి తన కంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు సుమంత్(sumanth). మొదటి మూవీనే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)డైరెక్షన్ లో చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని మూవీస్ తీసి మంచి మెప్పించిన సుమంత్ కెరీర్ గాడి తప్పింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిన తనకు నచ్చిన మూవీనే తీసుకుంటూ వచ్చాడు. తను సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది.కొన్ని మూవీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. పూర్తిగా తన మార్కెట్ డౌన్ ఫాలో అయిందనుకుంటుండగా ఈటీవీ విన్ లో అనగనగా (anaganaga)అనే మూవీని రిలీజ్ చేశారు. క్రిషి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై(krishi entertainment bannar)రాకేష్ రెడ్డి,రు...
సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025
State, warangal

సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025

కాళేశ్వరం పుష్కరాల్లో ఆకట్టుకుంటున్న టెంట్ సిటీ Saraswathi Pushkaralu 2025 | సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం (Kaleshwaram) లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కొన్ని నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా స్ఫూర్తితో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) మార్గనిర్దేశంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కర ఘాట్లకు సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వారం పాటు మూడు షిఫ్టుల్లో 100 మంది కార్మికులు శ్రమించి అధునాతన వసతులతో కూడిన 40 అద్దె గదులను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ బస చేసిన వారి సౌకర్యార్థం డైనింగ్ హాల్, ప్రత్యేక ఫుడ్ కోర్టును అందుబాటులోకి తెచ్చారు. 200 మంది సేద తీరేలా ప్రత్యేకంగా డార్మిటరీని కూడా ఏర్పాటు చేశారు. తెలుగు వార్తలు, ప్...
Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..
World

Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పరిస్థితి పూర్తగా రివర్స్ అయింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా.. డ్రోన్లను సరఫరా చేసి ఇపుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం.. భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా బాక్ కాట్ టర్కీ (Boycott Turkey) నినాదంతో టర్కీ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. Boycott Turkey : దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే ట్రెండ్ దిల్లీలోని ITO వద్ద చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ CTI నాయకత్వంలో తుర్కియే (turkiye) , అజర్‌బైజాన్‌ (Azerbaijan) లకు వ్యతిరే...
error: Content is protected !!